Trains, Flights May Not Resume After May 3 | గడువు పెంపు దిశగా కేంద్రం

2020-04-19 1,397

Restrictions on air and train travel may continue beyond May 3, when the 40-day lockdown in India to stop the spread of the Covid-19 pandemic comes to an end, at least three people who attended a Group of Ministers (GoM) meeting on Saturday said on condition of anonymity.
#may3
#lockdownextension
#trains
#flights
#passengers
#travel
#narendramodi
#hardeepsinghpuri
#rajnathsingh
#centralgovt


కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా 19 రోజుల రెండోదశ లాక్‌డౌన్ కొనసాగుతోంది. దేశ ప్రజలు స్వీయ గృహ నిర్బంధంలో ఉంటున్నారు. ప్రయాణ సాధనాలేవీ అందుబాటులో లేకపోవడం వల్ల ఎక్కడివారు అక్కడే తలదాచుకుంటున్నారు. 21 రోజుల తొలిదశ ముగిసిన తరువాత లాక్‌డౌన్ ఎత్తేస్తారని భావించినప్పటికీ.. వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటోంది. మెజారిటీ ప్రజలు ఊహించినట్లే లాక్‌డౌన్‌ను వచ్చేనెల 3వ తేదీ వరకు పొడిగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.